close

ప్రధానాంశాలు

గుజరాత్‌కు ఆధిక్యం

నడియాడ్‌: ఆంధ్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో గుజరాత్‌ ఆధిక్యం సంపాదించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 2/0తో గురువారం ఉదయం ఆట కొనసాగించిన గుజరాత్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 94 ఓవర్లలో 6 వికెట్లకు 354 పరుగులు సాధించింది. కెప్టెన్‌ పార్థివ్‌ పటేల్‌ (57), చిరాగ్‌ గాంధీ (80 బ్యాటింగ్‌), అక్షర్‌ పటేల్‌ (89) మెరిశారు. మరో రెండ్రోజుల ఆట మిగిలివున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ ప్రస్తుతం 177 పరుగుల ఆధిక్యంతో ఉంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.