Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177061
            [news_title_telugu_html] => 

ఆన్‌లైన్‌లో మరింత తెలుగు సమాచారం, సేవలు 
 

[news_title_telugu] => ఆన్‌లైన్‌లో మరింత తెలుగు సమాచారం, సేవలు    [news_title_english] => [news_short_description] => ప్రభుత్వ సమాచారాన్ని, సేవలను ఇక నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పూర్తిగా తెలుగులో పొందవచ్చు. దీనికి అనుగుణంగా సమాచార లభ్యతను [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
ఆన్‌లైన్‌లో మరింత తెలుగు సమాచారం, సేవలు    - EENADU
close
ఆన్‌లైన్‌లో మరింత తెలుగు సమాచారం, సేవలు   

‘గూగుల్‌’తో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌ : ప్రభుత్వ సమాచారాన్ని, సేవలను ఇక నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పూర్తిగా తెలుగులో పొందవచ్చు. దీనికి అనుగుణంగా సమాచార లభ్యతను పెంచడంతో పాటు, డిజిటల్‌ సేవలు రాష్ట్రమంతటా విస్తరించేలా ఉమ్మడి కృషి జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం..ప్రముఖ సంస్థ గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పత్రాలపై బుధవారం హైదరాబాద్‌లో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, గూగుల్‌ దక్షిణాసియా సంచాలకుడు చేతన్‌ కృష్ణస్వామి సంతకాలు చేశారు. డిజిటలీకరణ లక్ష్యాలు సాధించడం, వాటిల్లో భాగంగా ఆ ప్రాజెక్టులను విజయవంతంగా అమలుచేయడం, వివిధ విభాగాలకు సాంకేతిక సహాయం-సలహాలను విస్తరించడం..కీలకం. నవలేఖ పేరిట ప్రజలకు, స్థానిక అంకుర పరిశ్రమలకు, చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు అంతర్జాలం నుంచి సమాచారమివ్వడం మరింత ప్రధానం. వీటన్నింటికీ ఈ ఒప్పంద అంశాలు సహకరిస్తాయి.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.