Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177739
            [news_title_telugu_html] => 

అక్టోబరు 13న మాదిగల సమర భేరి

[news_title_telugu] => అక్టోబరు 13న మాదిగల సమర భేరి [news_title_english] => [news_short_description] => ఎస్సీలను ఏ బీ సీ డీ లుగా వర్గీకరించాలని డిమాండ్‌ చేస్తూ పలు మాదిగ సంఘాల ఆధ్వర్యంలో అక్టోబరు 13వ తేదీన హైదరాబాద్‌లో మాదిగల సమర భేరి జరగనుంది. ఈ సమాచారాన్ని మాదిగ జేఏసీ అధ్యక్షుడు- తెలంగాణ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
అక్టోబరు 13న మాదిగల సమర భేరి - EENADU
close
అక్టోబరు 13న మాదిగల సమర భేరి

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఎస్సీలను ఏ బీ సీ డీ లుగా వర్గీకరించాలని డిమాండ్‌ చేస్తూ పలు మాదిగ సంఘాల ఆధ్వర్యంలో అక్టోబరు 13వ తేదీన హైదరాబాద్‌లో మాదిగల సమర భేరి జరగనుంది. ఈ సమాచారాన్ని మాదిగ జేఏసీ అధ్యక్షుడు- తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పిడమర్తి రవి, టీఎస్‌ఎంఆర్‌పీఎస్‌ నాయకుడు యాతాకుల భాస్కర్‌, మరో నేత ఇటుక రాజు మాదిగ గురువారం విలేకరులకు తెలిపారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ బిల్లు పెడతామని హామీ ఇచ్చిన భాజపా ఆ తర్వాత మోసం చేసిందన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.