Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177762
            [news_title_telugu_html] => 

చోదకా... జర భద్రం!

[news_title_telugu] => చోదకా... జర భద్రం! [news_title_english] => [news_short_description] => హైదరాబాద్‌ నగరంలో వాహనచోదకులకు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. రోడ్డుకు ఎడమవైపు నుంచి వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా కుడివైపు తిరిగి యూటర్న్‌ తీసుకుంటే వెనకాల వస్తున్న వారికి ఎంత కష్టం? [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
చోదకా... జర భద్రం! - EENADU
close
చోదకా... జర భద్రం!

హైదరాబాద్‌ నగరంలో వాహనచోదకులకు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. రోడ్డుకు ఎడమవైపు నుంచి వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా కుడివైపు తిరిగి యూటర్న్‌ తీసుకుంటే వెనకాల వస్తున్న వారికి ఎంత కష్టం? ఆ సమయంలో తన ద్విచక్రవాహనాన్ని అదుపుచేయలేక కిందపడిపోయాడీ వృద్ధుడు. ఖైరతాబాద్‌ సర్కిల్‌లో గురువారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. చుట్టుపక్కల వారు వచ్చి ఆ పెద్దాయనను పైకిలేపి సపర్యలు చేశారు. వర్షానికి రోడ్లు తడిసి ఉండటం, ఆయిల్‌ పడి జారుడుగా మారడం, రోడ్లపై కంకర తేలడం, మరమ్మతులు జరగకపోవడం వంటి కారణాలే కాకుండా కొంతమంది వాహన చోదకుల నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు హేతువవుతోంది. చోదకా.. జర భద్రం..!

- ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.