సివిల్స్‌ విజేతలకు కేటీఆర్‌ అభినందనలు

ప్రధానాంశాలు

సివిల్స్‌ విజేతలకు కేటీఆర్‌ అభినందనలు

ఈనాడు, హైదరాబాద్‌: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ శనివారం ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 40 మందికి పైగా అభ్యర్థులు సివిల్‌ సర్వీసులకు ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని