
ప్రధానాంశాలు
సాధారణంగా పిల్లి కళ్లు ఒకే వర్ణంలో ఉంటాయి. కానీ ఈ చిత్రంలో కనిపిస్తున్న పిల్లి రెండు కళ్లు రెండు రంగుల్లో ఉన్నాయి గమనించారా? ఎడమ కన్ను గోధుమ వర్ణంలో ఉంటే.. కుడి కన్ను తెలుపు నీలి వర్ణంలో ఉండి ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. పర్షియన్ జాతికి చెందిన పిల్లి కళ్లు విభిన్న వర్ణంలో ఉండటాన్ని గమనించిన హైదరాబాద్ చార్మినార్‌కు చెందిన అద్నాన్.. ఏడు నెలల క్రితం ఓ పెట్‌షాప్ నుంచి కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లోని నక్లెస్ రోడ్డులో ఈ రంగు కళ్ల పిల్లి కనిపించింది.
- ఈనాడు, హైదరాబాద్
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి