శ్లోకామృతమ్‌

గతశోకో న కర్తవ్యో భవిష్యం నైవ చిన్తయేత్‌

Published : 19 May 2022 00:22 IST

గతశోకో న కర్తవ్యో భవిష్యం నైవ చిన్తయేత్‌
వర్తమానేషు కార్యేషు వర్తయన్తి విచక్షణాః

తెలివైనవాళ్లు గతంలో జరిగిన వాటి గురించి దుఃఖించరు. భవిష్యత్తును గూర్చి ఆలోచించరు. ప్రస్తుతంలో జీవిస్తూ చేస్తున్న పనిమీదే దృష్టి నిలుపుతారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని