భూగర్భః

విష్ణుసహస్రనామావళిలో ఇది 71వది. ‘భూగర్భః’ అంటే భూమిని కడుపులో పెట్టుకొని కాపాడేవాడు అని అర్థం.

Published : 02 Nov 2023 00:41 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 71వది. ‘భూగర్భః’ అంటే భూమిని కడుపులో పెట్టుకొని కాపాడేవాడు అని అర్థం. ఇది మన జాతీయం. ఇందులో సంపూర్ణ సంరక్షణ- అనే అర్థం ధ్వనిస్తుంది. తనను నమ్మి చెంతకు చేరిన భక్తులను కడుపులో పెట్టుకుని కాపాడతాడు ఆ స్వామి. ఆయన సంరక్షణలో సర్వ సృష్టీ హాయిగా ఉంటుదన్నది భావం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని