కృతిః

విష్ణుసహస్రనామావళిలో  83వది. ఆ స్వామి వాస్తవ సత్కృతి. లోకంలో ఉన్న మంచి తనమంతా ఆయనే.

Updated : 25 Jan 2024 03:30 IST

విష్ణుసహస్రనామావళిలో  83వది. ఆ స్వామి వాస్తవ సత్కృతి. లోకంలో ఉన్న మంచి తనమంతా ఆయనే. అందుకే ఆయన మంచినే ప్రబోధిస్తుంటాడు, మంచిపనులే చేయిస్తుంటాడు. మరి చెడు కూడా విశ్వంలో కనిపిస్తోంది కదా అనుకుంటే.. అది జీవులు అజ్ఞానంతో చేసిన పాపఫలమే. పాపం చేసినవారికి పాపంతోనే ఆయన బుద్ధి చెబుతుం టాడు. కనుక ఆ కృతి స్వరూపుడి వల్ల భక్తులు సత్కృతిని పొందే విధంగా జీవితాన్ని గడపాలన్నదే ఈ నామ ఆంతర్యం.

వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని