AP Inter Results: ఏపీ ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

Updated : 26 Apr 2023 19:03 IST

విజయవాడ: ఏపీ ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు (AP Inter Results) వచ్చేశాయి. ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మార్చి 15 - ఏప్రిల్‌ 4 వరకు ఈ పరీక్షలు జరిగాయి. 

  మొదటి సంవత్సరం ఫలితాల కోసం క్లిక్‌ చేయండి 
    ద్వితీయ సంవత్సరం ఫలితాల కోసం క్లిక్‌ చేయండి    


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని