నోటీస్‌బోర్డు
ఉద్యోగాలు
ఇర్కాన్‌లో 29 పోస్టులు
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 29
పోస్టులు: మేనేజర్లు, సీనియర్ వర్క్ ఇంజినీర్లు, సేఫ్టీ ఇంజినీర్లు
విభాగాలు: సివిల్, జనరల్, లీగల్, సర్వే, క్వాలిటీ తదితరాలు
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ/ బీటెక్, గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చివరి తేది: ఆయా పోస్టులను అనుసరించి మార్చి 28/30.
వెబ్‌సైట్: www.ircon.org/
బెల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 15
విభాగాల వారీగా ఖాళీలు: ఈసీఈ-10, మెకానికల్-05.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: మెరిట్ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చివరి తేది: 2022, మార్చి 23.
వెబ్‌సైట్: www.bel-india.in/
చీఫ్ సిగ్నల్ ఆఫీసర్ సెంట్రల్ కమాండ్‌లో...
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన లఖ్‌నవూలోని చీఫ్ సిగ్నల్ ఆఫీసర్ సెంట్రల్ కమాండ్ కింది గ్రూప్ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్లు (సీఎస్‌బీఓ) గ్రేడ్ 2
మొత్తం ఖాళీలు: 28
అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (2022, మార్చి 05-11)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.
వెబ్‌సైట్: https://indianarmy.nic.in/
ప్రవేశాలు
ఎన్టీఆర్ వర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో...
విజయవాడ (ఏపీ)లోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2021-2022 విద్యాసంవత్సరానికి కింది యూజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: బీఎస్సీ (నర్సింగ్), బీపీటీ, బీఎస్సీ పారా మెడికల్ టెక్నాలజీ కోర్సు, పోస్ట్ బేసిక్ బీఎస్సీ (నర్సింగ్)
అర్హత: లైఫ్‌సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 17 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక: ఇంటర్మీడియట్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేది: 2022, మార్చి 21.
వెబ్‌సైట్: http://website.drntruhs.in/
వాక్‌ఇన్
ఎన్‌ఎంఎల్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్
జంషెడ్‌పూర్‌లోని సీఎస్‌ఐఆర్-నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ (ఎన్‌ఎంఎల్) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 58
పోస్టులు: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్లు, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
వాక్‌ఇన్ తేదీలు: 2022 మార్చి 14, 15, 16, 22.
వేదిక: సీఎస్‌ఐఆర్-ఎన్‌ఎంఎల్, బర్మామైన్స్, జంషెడ్‌పూర్-831007 (ఝార్ఖండ్).
వెబ్‌సైట్: www.nmlindia.org/
సీఎస్‌ఐఆర్-సీఎంఈఆర్‌ఐలో...
దుర్గాపూర్ (పశ్చిమబంగ)లోని సీఎస్‌ఐఆర్-సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఈఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 18
పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్ జేఆర్‌ఎఫ్-06, ప్రాజెక్ట్ అసోసియేట్లు-12.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్/ యూజీసీ-నెట్ అర్హత, అనుభవం.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
వాక్‌ఇన్ తేదీలు: 2022, మార్చి 10, 11.
వేదిక: సీఎస్‌ఐఆర్-సీఎంఈఆర్‌ఐ, దుర్గాపూర్.
వెబ్‌సైట్: www.cmeri.res.in/
చదువు
కెరియర్, ఉన్నతవిద్యలకు సంబంధించి మీకు ఏ సందేహాలుఉన్నా వాటిని మాకు పంపండి. నిపుణులు సమాధానాలు ఇస్తారు.
మా చిరునామా: చదువు, ఈనాడు కార్యాలయం, అనాజ్‌పూర్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం,
రామోజీ ఫిల్మ్‌సిటీ - 501 512
edc@eenadu.in
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
టెస్టుల్లో 100 సిక్సర్లు..అరుదైన క్లబ్లో బెన్ స్టోక్స్
-
Movies News
DJ Tillu2: నిర్మాత నాగవంశీ ట్వీట్.. త్వరలో సెట్స్‌పైకి ‘డీజే టిల్లు2’?
-
General News
Top Ten news @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Business News
New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
-
General News
Telangana News: టీచర్ల ఆస్తులపై పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు
-
Movies News
Sita Ramam: ఇట్లు.. నీ భార్య సీతామహాలక్ష్మీ.. హృద్యంగా ‘సీతారామం’ టీజర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు!
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు