ప్రవేశాలు
సీపీగెట్ 2022
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీగెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హత: ఇంటర్/ డిగ్రీ ఉత్తీర్ణులైన/ చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అందిస్తున్న పీజీ కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంసీజే, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ. పీజీ డిప్లొమా కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాములు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ. యూనివర్సిటీలు: ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్‌టీయూ. ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 04. రూ.500 ఆలస్య రుసుంతో చివరి తేది: 2022, జులై 11. రూ.2000 ఆలస్య రుసుంతో చివరి తేది: 2022, జులై 15. పరీక్ష తేదీ: 2022, జులై 20
వెబ్‌సైట్: http://ouadmissions.com/
ఏపీ మోడల్ స్కూల్స్‌లో...
అమరావతిలోని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయం 2022-23 విద్యాసంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: 2020-21, 2021-22లో ఐదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక: లాటరీ, రిజర్వేషన్ రూల్స్ ప్రకారం. దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్ 17
వెబ్‌సైట్: https://apms.apcfss.in/
కర్నూలు జిల్లాలో 72 స్పెషలిస్ట్ డాక్టర్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
స్పెషలిస్ట్ డాక్టర్లు
మొత్తం ఖాళీలు: 72 స్పెషలైజేషన్లు: అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఈఎన్‌టీ, స్కిన్, ఆర్థోపెడిక్స్ తదితరాలు. అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ/ డిప్లొమా ఉత్తీర్ణత. ఎంపిక: మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా. దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్ 10. చిరునామా: డీఎంహెచ్‌ఓ, కర్నూలు జిల్లా, ఏపీ.
వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in/
సీఎస్‌ఐఆర్-సీడీఆర్‌ఐలో ప్రాజెక్ట్ స్టాఫ్
లఖ్‌నవూలోని సీఎస్‌ఐఆర్-సెంట్రల్ డ్రగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీడీఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలుు: 34 పోస్టులు: ప్రాజెక్ట్ అసోసియేట్లు, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్లు, ప్రాజెక్ట్ అసిస్టెంట్లు తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, బీసీఏ/ బీఎస్సీ, బీటెక్, ఎంఫార్మా, ఎమ్మెస్సీ/ ఎంటెక్ ఉత్తీర్ణత, నెట్/ గేట్ అర్హత, అనుభవం. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్ 15.
వెబ్‌సైట్: https://cdri.res.in/
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Janhvi Kapoor: నటి జీవితం.. సౌకర్యంగా ఉండదని అమ్మ చెప్పింది: జాన్వికపూర్
-
Politics News
Dharmana Prasad Rao: నాకు 64 ఏళ్లు.. పవన్ నాతో నడవగలరా?: మంత్రి ధర్మాన
-
Politics News
Muralidhar Rao: తెరాసలో భూకంపం రాబోతోంది: మురళీధర్‌రావు
-
Sports News
PV Sindhu: భారత్‌కు మరో స్వర్ణం.. ఫైనల్లో మెరిసిన పీవీ సింధు
-
General News
CM KCR: దేశంలో పేదరికం పూర్తిగా తొలగితేనే అభివృద్ధి: కేసీఆర్
-
India News
Sanjay Raut: సంజయ్ రౌత్‌కు దక్కని ఊరట.. మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస