ఐబీపీఎస్‌-సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ XI 8106 ఉద్యోగాలు

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌-శ్రీఖి ద్వారా ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్లు (మల్టీపర్పస్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది....

Published : 08 Jun 2022 00:35 IST

న్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌-శ్రీఖి ద్వారా ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్లు (మల్టీపర్పస్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 8106.

విభాగాలు: అగ్రికల్చర్‌, మార్కెటింగ్‌, ట్రెజరీ, లా, సీఏ, ఐటీ, జనరల్‌ బ్యాంకింగ్‌.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ పీజీ/ సీఏ ఉత్తీర్ణత. కొన్నింటికి అనుభవం ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ (కొన్ని పోస్టులకు) ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 27.

ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌ (ప్రిలిమినరీ): ఆగస్టు 2022.

ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌ (మెయిన్‌): సెప్టెంబరు/ అక్టోబరు 2022.

వెబ్‌సైట్‌:  www.ibps.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని