నోటిఫికేషన్స్‌

న్యూదిల్లీలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ 27 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 30 Jan 2023 03:48 IST

ఉద్యోగాలు
స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లో...

న్యూదిల్లీలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ 27 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

* అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌: 01

* సెక్షన్‌ ఆఫీసర్‌: 01

* వర్క్‌షాప్‌ సూపరింటెండెంట్‌: 01

* టెక్నికల్‌ అసిస్టెంట్‌(మోడల్స్‌): 01

* టెక్నికల్‌ అసిస్టెంట్‌: 01

* పర్సనల్‌ అసిస్టెంట్‌: 06

*  హిందీ ట్రాన్స్‌లేటర్‌: 01

* అసిస్టెంట్‌: 02

* స్టెనోగ్రాఫర్‌: 01

* ఎస్టేట్‌ సూపర్‌వైజర్‌: 01 

* జూనియర్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌: 03

* డ్రైవర్‌: 01  

* ప్లంబర్‌: 01  

* ఎలక్ట్రీషియన్‌: 03

* కార్పెంటర్‌: 01

* జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌: 01

*  మెకానిక్‌: 01  

అర్హతలు: పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఐటీఐ.
ఎంపిక: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులకు మినహాయింపు).
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘డిప్యూటీ రిజిస్ట్రార్‌, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, 4, బ్లాక్‌-బి, ఇంద్రప్రస్థ ఎస్టేట్‌, న్యూదిల్లీ’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 27.02.2023.
వెబ్‌సైట్‌: http://www.spa.ac.in/Home.aspx?ReturnUrl=%2f


ప్రవేశాలు

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమాలు

భోపాల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ 2023-25 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఫారెస్ట్రీ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎఫ్‌ఎం)
2. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ సస్టెయినబిలిటీ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎస్‌ఎం)

అర్హత: కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమానం. క్యాట్‌ 2022/ గ్జాట్‌ 2023/ మ్యాట్‌ 2022/ మ్యాట్‌(ఫిబ్రవరి) 2023/ సీమ్యాట్‌ 2022 అర్హత.
ఎంపిక: జాతీయ అర్హత పరీక్ష స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1000 (ఎస్సీ/ఎస్టీలకు రూ.500).
దరఖాస్తులకు చివరి తేదీ: 28-02-2023.
వెబ్‌సైట్‌: https://iifm.ac.in/academicnprogrammes/


ఆర్‌జీఐపీటీలో ఎంబీఏ ప్రోగ్రాం

మేథీలోని రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ 2023 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. ఎంబీఏ  2. ఎంబీఏ (బిజినెస్‌ ఎనలిటిక్స్‌)
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌-2022)/ జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌-2023/ సీమ్యాట్‌-2023/ జీమ్యాట్‌-2022/ 2023/ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌-2023) స్కోరు.
దరఖాస్తు రుసుము: రూ.400 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.200).
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 03.04.2023.
ఇంటర్వ్యూ తేదీలు (ఆన్‌లైన్‌): 2023 ఏప్రిల్‌ 11, 12.
ఫలితాల ప్రకటన: 14-04-2023.
వెబ్‌సైట్‌: https://rgipt.ac.in/en/page/mba-admission


మనూలో పీహెచ్‌డీ పార్ట్‌టైమ్‌ ప్రోగ్రాం

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) స్పాన్సర్డ్‌ సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ మోడ్‌లో పార్ట్‌టైమ్‌ డాక్టోరల్‌ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం సీట్లు:  99
విభాగాలు: కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, సైన్స్‌, టెక్నాలజీ, ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌, డెక్కన్‌ స్టడీస్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీతోపాటు మూడేళ్ల అనుభవం.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 17.02.2023.
ప్రవేశ పరీక్ష తేదీ: 06.03.2023.
రాత పరీక్ష ఫలితాలు: 15.03.2023.
వెబ్‌సైట్‌: https://manuu.edu.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని