నోటిఫికేషన్స్‌

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ వర్చువల్‌ లెర్నింగ్‌ దూర విద్య/ ఆన్‌లైన్‌ విధానంలో ఏడాది డిప్లొమా ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 02 Mar 2023 00:15 IST

ప్రవేశాలు
హెచ్‌సీయూలో..

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ వర్చువల్‌ లెర్నింగ్‌ దూర విద్య/ ఆన్‌లైన్‌ విధానంలో ఏడాది డిప్లొమా ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

* డిప్లొమా ఇన్‌ లైబ్రరీ ఆటోమేషన్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌

* డిప్లొమా ఇన్‌ సైబర్‌ లాస్‌ అండ్‌ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌

* డిప్లొమా ఇన్‌ కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌

* డిప్లొమా ఇన్‌ క్రిమినల్‌ జస్టిస్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌

* డిప్లొమా ఇన్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ అగ్రికల్చర్‌

* డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌

* డిప్లొమా ఇన్‌ పంచాయత్‌రాజ్‌ గవర్నెన్స్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌

* డిప్లొమా ఇన్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌

* డిప్లొమా ఇన్‌ ఇన్పెక్షన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌

* డిప్లొమా ఇన్‌ కమ్యూనిటీ ఐ హెల్త్‌

* డిప్లొమా ఇన్‌ టెలికాం టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ.
రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.300.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 13-03-2023.
వెబ్‌సైట్‌: https://cdvl.uohyd.ac.in/


ఐఐఎస్‌ఈఆర్‌ పుణెలో..  

పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ 2022-2023 విద్యా సంవత్సరానికి రెండేళ్ల ఎంఎస్సీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ క్లైమేట్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌.

అర్హత: కనీసం 60% మార్కులతో బీఎస్సీ, బీఈ, బీటెక్‌తో పాటు వ్యాలిడ్‌ జామ్‌ 2023/ఎన్‌బీహెచ్‌ఎం 2023 స్కోరు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 24-03-2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-05-2023.
వెబ్‌సైట్‌: https://www.iiserpune.ac.in/ education/admissions


టీఎస్‌ఐసెట్‌- 2023

తెలంగాణ స్టేట్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023 (టీఎస్‌ఐసెట్‌) నోటిఫికేషన్‌ విడుదలయింది.

అర్హత: ఎంబీఏ కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్‌, బీఫార్మసీ; ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ (కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌), బీఎస్సీ, బీకాం, బీఏ(ఇంటర్‌/ డిగ్రీ స్థాయిలో గణితం చదివి ఉండాలి).
దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.550).
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మార్చి 6న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై, మే 6తో ముగుస్తుంది.
పరీక్షల నిర్వహణ: మే 26, 27 తేదీల్లో.
వెబ్‌సైట్‌: https://icet.tsche.ac.in/


టీఎస్‌ ఈసెట్‌-2023

తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ ఈసెట్‌)-2023 నోటిఫికేషన్‌ వెలువడింది. దీని ద్వారా పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.900 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.500).
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 02-05-2023.
పరీక్ష తేదీ: 20-05-2023.
వెబ్‌సైట్‌: https://ecet.tsche.ac.in/


టీఎస్‌ లాసెట్‌-2023

తెలంగాణ రాష్ట్రంలో  మూడు, ఐదేళ్ల లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ లాసెట్‌- 2023), తెలంగాణ పీజీ లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ పీజీఎల్‌సెట్‌-2023) నోటిఫికేషన్‌ విడుదలయింది.  

అర్హత: మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులకు ఏదైనా గ్రాడ్యుయేట్‌ డిగ్రీ; ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఇంటర్మీడియట్‌; ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌ ఉండాలి.
దరఖాస్తు రుసుము: లాసెట్‌కు రూ.900 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600); పీజీఎల్‌సెట్‌కు రూ.1100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.900).
ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు: 06-04-2023    
పరీక్ష తేదీ: 25-05-2023.
వెబ్‌సైట్‌: https://lawcet.tsche.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని