నోటిఫికేషన్స్‌

న్యూదిల్లీలోని కేంద్రప్రభుత్వ రంగ సంస్థ- ఎన్‌టీపీసీ లిమిటెడ్‌.. శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 18 Apr 2023 07:42 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎన్‌టీపీసీలో అసిస్టెంట్‌ మేనేజర్‌లు

న్యూదిల్లీలోని కేంద్రప్రభుత్వ రంగ సంస్థ- ఎన్‌టీపీసీ లిమిటెడ్‌.. శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ మేనేజర్‌(ఎలక్ట్రికల్‌ ఎరెక్షన్‌): 12

అసిస్టెంట్‌ మేనేజర్‌ (మెకానికల్‌ ఎరెక్షన్‌): 30  

అసిస్టెంట్‌ మేనేజర్‌ (సివిల్‌ కన్‌స్ట్రక్షన్‌): 24

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌తో పాటు పని అనుభవం.

వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీలకు రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు). 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21-04-2023.

వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in


ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు

జనవరి- 2024లో ప్రారంభమయ్యే 138వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ)లో ప్రవేశాలకు ఇండియన్‌ ఆర్మీ దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17-05-2023.

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in


ఇండియన్‌ మారిటైం వర్సిటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

చెన్నైలోని ఇండియన్‌ మారిటైం యూనివర్సిటీ, డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 14 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: మెరైన్‌ ఇంజినీరింగ్‌, నాటికల్‌ సైన్స్‌.

అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 60 సంవత్సరాలు మించకూడదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04-05-2023.

దరఖాస్తు హార్డ్‌కాపీలకు చివరి తేదీ: 09-05-2023.

వెబ్‌సైట్‌: https://imu.edu.in


సీఎస్‌ఐఆర్‌-టీకేడీఎల్‌, న్యూదిల్లీలో...

న్యూదిల్లీలోని సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో ఉన్న ట్రెడిషనల్‌ నాలెడ్జ్‌ డిజిటల్‌ లైబ్రరీ (టీకేడీఎల్‌) 59 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌.

విభాగాలు: సిద్ధా, యునానీ, ఆయుర్వేద, ఐటీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీయూఎంఎస్‌/ బీఎస్‌ఎంఎస్‌/ బీఏఎంఎస్‌/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ బీటెక్‌/ ఎండీ/ ఎంసీఏ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఎస్సీ.

1. సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 40 ఏళ్లు మించకూడదు.

2. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 35 ఏళ్లు మించకూడదు.

పని ప్రదేశం: దిల్లీ/ హైదరాబాద్‌/ శ్రీనగర్‌/ పాలంపూర్‌/ జమ్మూ/ లద్దాఖ్‌/ చెన్నై.

ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19.04.2023

వెబ్‌సైట్‌: https://www.csir.res.in


ట్రిపుల్‌ ఐటీ నాగ్‌పుర్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

నాగ్‌పుర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 7 నాన్‌ టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. జూనియర్‌ సూపరింటెండెంట్‌(అకడమిక్‌): 01

2. జూనియర్‌ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్‌): 01

3. ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌): 02

4. ల్యాబొరేటరీ అసిస్టెంట్‌(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌): 01

5. జూనియర్‌ అసిస్టెంట్‌ (మల్టీ-స్కిల్డ్‌)- అడ్మిన్‌: 02

అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతోపాటు పని అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.590 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.295).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08/05/2023.

దరఖాస్తు హార్డ్‌కాపీలకు చివరి తేదీ: 15/05/2023.

వెబ్‌సైట్‌: https://iiitn.ac.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని