త్రివిధ దళాల్లో అవకాశాలపై వెబినార్ వీడియో
రక్షణ రంగంలో అమ్మాయిలకు రాబోతున్న అపార ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునే మార్గాలపై నిపుణుల సూచనలతో ఈనాడు వెబినార్ నిర్వహించింది.
రక్షణ రంగంలో అమ్మాయిలకు రాబోతున్న అపార ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునే మార్గాలపై నిపుణుల సూచనలతో ఈనాడు వెబినార్ నిర్వహించింది. ఈ కార్యక్రమ వీడియో నచ్చిన సమయంలో చూడటానికి వీలుగా యూట్యూబ్లో అందుబాటులో ఉంది. పక్కనున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి దీన్ని వీక్షించవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.