Current affairs: కరెంట్‌ అఫైర్స్‌ మాదిరి ప్రశ్నలు

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌-2022 విజేత?...

Updated : 01 Aug 2022 02:38 IST

1. మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌-2022 విజేత?
జ: నిఖత్‌ జరీన్‌

2. దేశంలోనే మొదటి లైన్‌ ఉమన్‌గా నిలిచిన తెలంగాణకు చెందిన మహిళ?
జ: బబ్బూరి శిరీష

3. భారతదేశంలో మొదటి ప్రైవేట్‌ అంతరిక్ష నౌకల తయారీ కేంద్రాన్ని ఏ నగరంలో ప్రారంభించారు?
జ: బెంగళూరు

4. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్ల వినియోగాన్ని రద్దు చేసిన ఆసియా దేశం?
జ: పాకిస్థాన్‌

5. భారతదేశంలో బయోడైవర్సిటీ రిజిస్టర్‌ను పొందిన తొలి మెట్రో నగరం?
జ: కోల్‌కతా

6. ఎవరెస్ట్‌ను 26 సార్లు ఎక్కిన షెర్పాకామిరీటా ఏ దేశానికి చెందినవారు?
జ: నేపాల్‌

7. ప్రపంచంలోని ఏడు ఎత్తయిన శిఖరాలను అధిరోహించి ‘యంగెస్ట్‌ ఫిమేల్‌ ఇన్‌ ఇండియా’గా గుర్తింపు పొందిన తెలంగాణ బాలిక?
జ: మలావత్‌ పూర్ణ  

8. భారత్‌లో డ్రోన్‌ పాలసీని ఆమోదించిన మొదటి రాష్ట్రం?
జ: హిమాచల్‌ ప్రదేశ్‌

9. ‘ఫియర్‌లెస్‌ గవర్నెన్స్‌’ పుస్తక రచయిత ఎవరు?
జ: కిరణ్‌ బేడి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని