వ్యాధుల నివారణలో సాంకేతిక సాధనాలు!

అభివృద్ధి చెందుతున్న అంటువ్యాధుల నివారణకు శక్తిమంతమైన సాధనాల అవసరం అధికమైంది. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Published : 06 Jun 2023 02:14 IST

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

అభివృద్ధి చెందుతున్న అంటువ్యాధుల నివారణకు శక్తిమంతమైన సాధనాల అవసరం అధికమైంది. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత అందరి ఆరోగ్య భద్రత అనేది ప్రపంచానికి అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. వ్యాధుల వ్యాప్తిని, మరణాలను, ఆర్థిక భారాన్ని తగ్గించడానికి టెక్నాలజీ విస్తృత వాడకం తప్పనిసరైంది. వ్యాధుల నుంచి రక్షించే రోగ నిరోధశక్తి వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు శాస్త్రజ్ఞులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ముఖ్య భాగమైన ఇమ్యునైజేషన్‌ టెక్నాలజీకి సంబంధించిన ప్రాథమిక విషయాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని