సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

Published : 01 May 2021 00:39 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


క్విజ్‌.. క్విజ్‌..

1. జీవశాస్త్ర పితామహుడు ఎవరు?
2. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జంతువు ఏది?
3. మొట్ట మొదట టీకాను కనుగొన్నదెవరు?
4. బంగ్లాదేశ్‌ రాజధాని ఏది?
5. ‘రైడర్‌ కప్‌’ ఏ ఆటకు సంబంధించింది?
6. చదరంగాన్ని కనుగొన్న దేశమేది?


వాక్యాల్లో వ్యక్తుల పేర్లు

ఇక్కడున్న వాక్యాల్లో కొందరు వ్యక్తుల పేర్లు దాగి ఉన్నాయి. జాగ్రత్తగా చదివితే కనిపిస్తాయి. ఓ సారి ప్రయత్నించి చూడండి.
1. అక్కడున్న చిన్నారి చాక్లెట్‌ తింటోంది.
2. పెళ్లి కూతురు కుందనపు బొమ్మలా ఉంది కదా.. వదినా..
3. ఆ చిత్రంలో అమ్మాయి రూపురేఖలు చక్కగా కుదిరాయి కదూ!
4. వాళ్లిద్దరూ పరుగెత్తుకుంటూ తోటకెళ్లారు.
5. విహారయాత్రలో వాళ్లూ ఓ భాగమై.. త్రివేండ్రానికి వెళ్లారు.


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి.


బొమ్మ పలుకు

ఇక్కడున్న బొమ్మల పేర్లు కిందున్న గడుల్లో అసంపూర్తిగా ఉన్నాయి. ఆ ఖాళీల్లో ఏం రాయాలో.. ఆలోచించి, పూరించండి.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
banana split, cotton, candy, rocky road, butter pecan, fruity tuti, chocolate, mint chip, strawberry,  rainbow, vanilla



నేను గీసిన బొమ్మ


జవాబులు


పదమేది: ONLINE
క్విజ్‌.. క్విజ్‌..: 1.అరిస్టాటిల్‌ 2.కుక్క 3.ఎడ్వర్డ్‌ జెన్నర్‌ 4.ఢాకా 5.గోల్ఫ్‌ 6.భారతదేశం
వాక్యాల్లో వ్యక్తుల పేర్లు 1.రిచా 2.కుందన 3.రేఖ 4.రూప 5.మైత్రి
గజిబిజి బిజిగజి : 1. వేసవి సెలవులు 2. నీటి బిందువు 3. సాయంకాలం 4. ఆటపాటలు 5. చందమామ
బొమ్మపలుకు:
Horse, Mouse, Snake, Sheep, Tiger

6 తేడాలు కనుక్కోండి: 1.పిల్లితోక 2.నోరు 3.కుందేలు చెవి 4.కాలు 5. పక్షి తోక 6. పొద

సుడోకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని