సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ,..

Updated : 31 Mar 2021 06:36 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
DAUGHTER, FATHER, MOTHER, PARENTS, UNCLE, CHILDREN, SISTER, GRANDMA, GRANDPA, GRANDCHILD


దారేది?

పాపం పింకీ.. తన టెడ్డీబేర్‌ను ఎక్కడో పెట్టి మరిచిపోయింది. మీరు ఏమైనా సాయం చేయగలరా?



నేను గీసిన బొమ్మ


నేనెవర్ని?

కోతిలో ఉంటాను. భ్రాంతిలో ఉంటాను. కాంతిలోనూ ఉంటాను. కానీ కాంతలో ఉండను. ఇంతకీ నేను ఎవర్ని?


అలా ఎలా?

ఇద్దరు అమ్మలు, ఇద్దరు కూతుళ్లు ఓ బొమ్మల దుకాణానికి వెళ్లారు. మూడు బొమ్మలు కొన్నారు. అయితే వారందరి దగ్గర బొమ్మలున్నాయి. అదెలా?


జవాబులు

అలా ఎలా: వారు ముగ్గురే. అమ్మమ్మ, అమ్మ, కూతురు.

ఏది భిన్నం: 2

నేనెవర్ని: ‘తి’ అనే అక్షరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని