నవ్వుల్.. నవ్వుల్..
నిన్న క్లాసులో చింటూ నిద్రపోయాడు టీచర్
అదీ సంగతి
బంటి: నిన్న క్లాసులో చింటూ నిద్రపోయాడు టీచర్
టీచర్: మరి నిన్ననే ఎందుకు చెప్పలేదు?
బంటి: అప్పుడు మీరు కూడా నిద్రపోతున్నారు టీచర్. అందుకే చెప్పలేదు.
అతి శుభ్రం..!
అత్తయ్య: పింకీ.. ఇదిగో ఈ హల్వా తిని ఎలా ఉందో చెప్పు!
పింకీ: నీకు శుభ్రం ఎక్కువ కదా అత్తయ్య!
అత్తయ్య: నీకెలా తెలుసు..?
పింకీ: ఏం లేదు.. హల్వా వాసన కంటే విమ్ సబ్బు వాసనే ఎక్కువ ఘుమఘుమ లాడుతుంటేనూ!
అత్తయ్య: ఆఁ!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్