కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి...

Published : 23 Oct 2021 00:33 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


గప్‌చుప్‌..!

ఇక్కడ వృత్తాల్లో ఆంగ్ల అక్షరాలున్నాయ్‌! కానీ అవి క్రమ పద్ధతిలో లేవు. వాటిని ఒక

వరస క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో చెప్పుకోండి.


జంట పదమే!

కింద అసంపూర్తి వాక్యాలున్నాయి. జంటపదంతో వాక్యాన్ని పూరించండి.


మా పేర్లు చెప్పుకోండి..

ఇక్కడ వాక్యాల్లో జంతువులు, పక్షులు, పువ్వుల పేర్లు దాగున్నాయి. అవేంటో కనిపెట్టండి చూద్దాం!

1. ఈ నెల మే! కదా! అయితే నీ పుట్టిన రోజు దగ్గరలోనే ఉంది.
2. అరేయ్‌ చంద్ర..! కాంతంగారు పిలుస్తున్నారు. నీకు వినబడట్లేదా?
3. అలాగే అనుకో..! డిల్లు వచ్చాక తెలుస్తుందిగా!
4. ఆ సినిమాలో వాడింది ఫిరంగులా! బిట్టూ అంటుంటే అప్పుడు అర్థమైంది నాకు!
5. ఊరుకో..! తిక్క తిక్క వేషాలు వేస్తే కొడతారు మరి.


నేనెవర్ని?

నాలోని 1,3,5,6, అక్షరాల్ని కలిపితే చల్లని అని అర్థం. 6,7,8,9ని కలిపితే ఆలస్యం అనీ, 9,7,8ని కలిపితే తినుట అనీ అర్థాలొస్తాయి. నేనెవర్ని?


బొమ్మగీద్దాం


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

సినిమా, క్రికెట్‌, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నటన, వ్యాస రచన, ఈతపోటీలు, ఫొటోగ్రఫీ, అలంకరణ, ఆశయం,

పురస్కారాలు, ప్రశంసలు, కళాకారులు, హాకీ, ఫుట్‌బాల్‌, టెన్నిస్‌, కూచిపూడి, భరతనాట్యం, కథాకేళి


దారేది?

వర్షం పడేలా ఉంది. చిన్నికి గొడుగు ఎక్కడుందో కనిపించడం లేదట. కాస్త దారి చూపి సాయం చేయరూ!


నేను గీసిన బొమ్మ


జవాబులు

కవలలేవి?: 1, 3 గప్‌చుప్‌..!: exam hall
జంట పదమే! 1.వందర  2. చెదారం 3. ఉలుకూ 4.వాడా 5.ఇంచు
మా పేర్లు చెప్పుకోండి.; 1.మేక 2.చంద్రకాంతం 3.కోడి 4.గులాబి 5.కోతి
నేనెవర్ని?; chocolate 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని