నవ్వుల్‌.. నవ్వుల్‌..

చింటూ.. మీ కుక్క కరుస్తుందా?అస్సలు కరవదు అంకుల్‌......

Published : 23 Oct 2021 00:36 IST

అదన్నమాట సంగతి
అంకుల్‌: చింటూ.. మీ కుక్క కరుస్తుందా?
చింటు: అస్సలు కరవదు అంకుల్‌..
అంకుల్‌: అబ్బా.. మీ కుక్క కరవదన్నావ్‌.
చూడు ఎలా కరిచిందో.. !    
చింటు: నేను రైటే చెప్పాను. అది పక్కింటి వాళ్ల కుక్క అంకుల్‌.
అంకుల్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని