నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఇదేం పందెం! రాము: మనిద్దరం పందెం కడదామా!

Published : 25 Oct 2021 00:32 IST

ఇదేం పందెం!

రాము: మనిద్దరం పందెం కడదామా!

సోము: ఏం పందెం..?

రాము: పరుగు పందెం.

సోము: సరే ఎంత వరకు పరిగెత్తాలి.

రాము: మా ఇంటి వరకు.

సోము: మరి మీ ఇల్లు నాకు తెలియదు కదా..?

రాము: ఏం ఫర్లేదు.. నేను ముందు పరిగెడుతూ ఉంటా. నువ్వు నా వెనకే రా.

సోము: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని