నవ్వుల్.. నవ్వుల్..!
మామయ్య: సైకిలంత బరువు లేవు. నీకు సైకిల్ కావాలేరా
మామయ్య: సైకిలంత బరువు లేవు. నీకు సైకిల్ కావాలేరా
బంటి: మీకు కారుందిగా, మరి మీరు కారంత బరువున్నారేంటి?
మామయ్య: ఆఁ!!
మూర్తి: బాబూ మీ నాన్న లేరా షాపులో..
చింటు: లేరు అంకుల్, నాకు చెప్పండి.
మూర్తి: ఏం లేదు మొన్న మీ షాపులో తీసుకున్న అగరవత్తులు వెలగడం లేదు.. ఎందుకనీ?
చింటు: అవి వెలగవు అంకుల్.. మీరే వెలిగించాలి.
మూర్తి: ఆఁ!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ