నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నిజమే సుమా! టీచర్‌: గ్రహానికి, గ్రహశకలానికీ ఉన్న తేడా ఏంటి? పింకి: సింపుల్‌ టీచర్‌. గ్రహం గుడ్‌ స్టూడెంట్‌. గ్రహశకలం బ్యాడ్‌స్టూడెంట్‌.  

Updated : 28 Nov 2021 00:18 IST

నిజమే సుమా!
టీచర్‌: గ్రహానికి, గ్రహశకలానికీ ఉన్న తేడా ఏంటి?
పింకి: సింపుల్‌ టీచర్‌. గ్రహం గుడ్‌ స్టూడెంట్‌. గ్రహశకలం బ్యాడ్‌స్టూడెంట్‌.  
టీచర్‌: ఆఁ!!

అంతేగా.. అంతేగా..!

టీచర్‌: చరిత్రలో నిలిచిపోవాలంటే ఏం చేయాలి?
టింకు: మన చరిత్ర మనమే రాసుకోవాలి టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని