కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 10 Dec 2021 00:35 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.



పదాల ఆట!
ఆధారాలతో గడులను నింపండి. అర్థవంతమైన పదం వస్తుంది. వాటి ముందున్న అక్షరాన్ని కలిపి చదివితే మరో పదమూ వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.




దారేది?
స్నూపీ తన తల్లి దగ్గరకు వెళ్లే దారి మరిచిపోయింది. మీరు దానికి కాస్త సాయం చేయరూ!


నేను గీసిన బొమ్మ!


జవాబులు
బొమ్మల్లో గప్‌చుప్‌!: నిలువు: 1.కరివేపాకు 2.మునక్కాయ 3.కాగితము 4.గడప అడ్డం: 1.పావురము 2.పుచ్చకాయ 3.తలగడ 4.పడవ
పదాల ఆట: 1.వనం- పవనం 2.కట్టు- తాకట్టు 3.బడి- రాబడి 4.ఆదా- ఆదాయం 5.నరం- వానరం 6.రణం- కారణం
చిత్రాలు చూడు!: 1.పుట్టగొడుగు 2.అరటిపండు 3.తరగతి గది 4.కంచర గాడిద 5.ఎలుగుబంటి 6.అనాసపండు
ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో: ఒప్పులు: 4, 5, 6, 9  తప్పులు: 1 (ప్రవర్తన), 2 (అనుకరణ), 3 (అనుసరణ), 7 (ప్రేరణ), 8 (ఆలాపన), 10 (అన్వేషణ)
కవలలేవి?: 2, 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని