క్విజ్‌.. క్విజ్‌..!

ఎలుకల దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?  భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు వస్తే ఓటు వేసేందుకు అర్హత పొందుతారు?

Updated : 26 Mar 2022 06:39 IST

1. ఎలుకల దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
2. భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు వస్తే ఓటు వేసేందుకు అర్హత పొందుతారు?  
3. అమెరికా దేశ మొదటి రాజధాని ఏది?
4. కామెర్ల వ్యాధి శరీరంలోని ఏ అవయవానికి సంబంధించినది?
5. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏది?
6. పొడవైన మనుషులున్న దేశమేది?


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేను గీసిన బొమ్మ


జవాబులు

క్విజ్‌..క్విజ్‌ : 1.రాజస్థాన్‌ 2.18 3.న్యూయార్క్‌ 4.కాలేయం 5.ఇంగ్లిష్‌ 6.నెదర్లాండ్స్‌

తేడాలు కనుక్కోండి : 1.చెట్టు కొమ్మ 2.పావురం 3.బాతు 4.జింక తల 5.మబ్బు 6.డప్పు కర్ర

అక్షరాల రైలు : AEROPLANE

జత చేయండి : 1-డి, 2-ఎ, 3-ఎఫ్‌, 4-బి, 5-సి, 6-ఇ

జంట పదాలేవి : లాభం-నష్టం, కష్టం-సుఖం, ఆశ-నిరాశ, ఎత్తు-పల్లం, పుణ్యం-పాపం, న్యాయం-అన్యాయం, శాంతి-అశాంతి, మంచి-చెడు, సంతోషం-దుఃఖం, పగలు-రాత్రి

చెప్పగలరా :  SUNLIGHT (ప్రతి పదంలోని సైలెంట్‌ లెటర్స్‌ను కలిపితే సరి)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని