తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 15 May 2022 02:13 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


చెప్పగలరా?

1. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. చివరి మూడు అక్షరాలు ‘ఉపయోగం’ అనే అర్థాన్నిస్తాయి.  6, 2, 4 అక్షరాలు కలిస్తే సముద్రాన్నవుతా. ఇంతకీ నేనెవరో తెలిసిందా?
2. నేను తొమ్మిది అక్షరాల ఆంగ్ల పదాన్ని. మొదటి అయిదక్షరాలు ‘రాష్ట్రం’ అనే అర్థాన్నిస్తే.. 6, 3, 9  అక్షరాలు ‘చాప’ను సూచిస్తాయి. నేను ఎవరో చెప్పగలరా?


రాయగలరా?

నేస్తాలూ...! ఇక్కడ ఉన్న ఆధారాల సాయంతో ఖాళీలను సరైన అక్షరాలతో పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


చెప్పుకోండి చూద్దాం?

1.నల్లటి చేనులో తెల్లని దారి. ఏంటది?
2.చూస్తే చూసింది కానీ దానికి కళ్లు లేవు? నవ్వితే నవ్వింది కానీ పళ్లు లేవు. తంతే తన్నింది కానీ కాళ్లు లేవు. ఇంతకీ ఏంటది?  
3.చేయని కుండ, పొయ్యని నీళ్లు. వెయ్యని సున్నం. ఏంటో చెప్పుకోండి చూద్దాం?




నేను గీసిన చిత్రం


జవాబులు

తేడాలు కనుక్కోండి : 1.అక్టోపస్‌ 2.ఆస్ట్రిచ్‌ 3.చేప 4.పండు 5.పొద 6.గుడ్లగూబ కాలు
బొమ్మల్లో ఏముంది : 1.మిడత 2.తమలపాకులు 3.పాపిడి బిళ్ల 4.బియ్యం 5.యాలకులు
చెప్పగలరా :
1. BECAUSE 2. STATEMENT
రాయగలరా?: 1.గునపం 2.గుర్తు 3.గుడి 4.గుడిసె 5.గులకరాయి 6.గున్న ఏనుగు 7.గుణపాఠం 8.గుడ్లగూబ
చెప్పుకోండి చూద్దాం?: 1.పాపిడి 2.అద్దం 3.టెంకాయ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని