కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 07 Sep 2022 00:18 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేనెవర్ని?

1.   మూడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. ‘అర’లో ఉన్నాను కానీ ‘మర’లో లేను. ‘గోల’లో ఉన్నాను కానీ ‘గోరు’లో లేను. ‘కడవ’లో ఉన్నాను కానీ ‘పడవ’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2.  నేను రెండు అక్షరాల పదాన్ని. ‘రైలు’లో ఉన్నాను కానీ ‘కౌలు’లో లేను. ‘తుక్కు’లో ఉన్నాను కానీ ‘ఉక్కు’లో లేను. నేనెవరినో చెప్పగలరా?


వాక్యాల్లో పండ్ల పేర్లు

ఇక్కడి వాక్యాల్లో కొన్ని పండ్ల పేర్లు దాగున్నాయి. అవేంటో కనుక్కోండి చూద్దాం.
1. నా పేరు సుదీప. నస పెట్టకుండా ఏ విషయమైనా ఒక్కమాటలో చెప్పేస్తా.

2. నీలిమా.. మిడిసిపడిన వారందరూ చివరి రోజుల్లో చాలా కష్టాలు పడ్డారు.
3. మా మామయ్య నాకోసం అమెరికా నుంచి తీసుకొచ్చిన ఆపిల్‌ ఫోన్‌ ఎంత బాగుందో!

4. తాతయ్యకు లాల్చీ కొనిచ్చిన దుకాణంలోనే పైజామ కూడా చూడకపోయారా?
5. మా చెల్లిని నేరేడుచర్లలోని అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉంచి చదివిస్తున్నాం.






జవాబులు:

ఒకే అక్షరం: 1.కలప, పరుగు 2.కృప, పదనిస 3.గడప, పయనం 4.కడప, పదిలం 5.పాప, పరదా

తప్పులే తప్పులు: 1.విద్యాలయం 2.సామ్రాజ్యం 3.పుత్రుడు 4.వృక్షం 5.సారథి 6.సాక్ష్యం 7.సందర్శనశాల 8.కనకాంబరం

కవలలేవి? : 1, 4

పట్టికల్లో పదం : విఘ్నేశ్వరుడు

అక్షరాల రైలు : CHARACTER

నేనెవర్ని? : 1.అలక 2.రైతు

వాక్యాల్లో పండ్ల పేర్లు : 1.పనస 2.మామిడి 3.ఆపిల్‌ 4.జామ 5.నేరేడు



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని