కవలలేవి?

ఒకేలా ఉన్నజతను కనిపెట్టండి.

Published : 30 Nov 2022 00:11 IST

ఒకేలా ఉన్నజతను కనిపెట్టండి.


క్విజ్‌.. క్విజ్‌..!

1. విండ్‌ మిల్స్‌ ఏ దిశలో తిరుగుతుంటాయి?
2. విజయవాడ నగరం ఏ నది తీరంలో ఉంది?

3. ఇటీవల ఏ దేశం నుంచి అరుదైన చీతాలను భారత్‌కు తీసుకొచ్చారు?

4. ‘పరమ వీర చక్ర’ ఏ రంగానికి చెందిన పురస్కారం?
5. గుడ్లగూబల గుంపును ఏమని పిలుస్తారు?


నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘జాలి’లో ఉంటాను కానీ ‘గాలి’లో లేను. ‘మత్తు’లో ఉంటాను కానీ ‘చిత్తు’లో లేను. ‘కారం’లో ఉంటాను కానీ ‘దారం’లో లేను. ‘యజ్ఞ’లో ఉంటాను కానీ ‘ప్రతిజ్ఞ’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘పులుసు’లో ఉంటాను కానీ ‘అలుసు’లో లేను. ‘పట్నా’లో ఉంటాను కానీ ‘పట్టణం’లో లేను. ‘కీలు’లో ఉంటాను కానీ ‘కీడు’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?





జవాబులు:

కవలలేవి? : 1, 3

అక్కడా.. ఇక్కడా...: 1.రాయి 2.అభి 3.కల 4.పగ 5.మహా 6.సరి 7.మన

పద వలయం!: 1.పెంపకం 2.పంపకం 3.అధికం 4.కందకం 5.మారకం 6.సంతకం 7.లోలకం 8.కారకం

నేనెవర్ని? : 1.జామకాయ 2.పుట్నాలు

అక్షరాల చెట్టు: MATHEMATICIAN

క్విజ్‌.. క్విజ్‌..! : 1.గడియారం (సవ్య) దిశలో.. 2.కృష్ణా నది 3.నమీబియా 4.రక్షణ 5.పార్లమెంట్‌



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని