అది ఏది?

  

Updated : 16 May 2023 05:40 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘ప్రగతి’లో ఉంటాను కానీ ‘జగతి’లో లేను. ‘మతి’లో ఉంటాను కానీ ‘మన్యం’లో లేను. ‘రూపు’లో ఉంటాను కానీ ‘బాపు’లో లేను. ‘రంపం’లో ఉంటాను కానీ ‘రంగు’లో లేను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘వంశం’లో ఉంటాను కానీ ‘శంఖం’లో లేను. ‘దగ్గు’లో ఉంటాను కానీ ‘రగ్గు’లో లేను. ‘వనం’లో ఉంటాను కానీ ‘వరం’లో లేను. నేనెవరినో తెలిసిందా?


జవాబులు:

రాయగలరా!: 1.వానపాము 2.పరిణామం 3.ప్రతిపాదన 4.అతిక్రమణ 5.సానుకూలం 6.వెసులుబాటు 7.భాగస్వామ్యం 8.దరఖాస్తు 9.తలరాత 10.సరిహద్దు 11.అభినయం 12.సగ్గుబియ్యం 13.అవసరం 14.మంచిమాట 15.కల్పవల్లి

గజిబిజి బిజిగజి!: 1.అవకాశం 2.అనుకరణ 3.మందారమాల 4.మహోపకారం 5.ఆచరణ 6.ఉపయోగం 7.అవహేళన 8.సానుభూతి

నేనెవర్ని?: 1.ప్రతిరూపం 2.వందనం

బొమ్మల్లో ఏముందో!: 1.తాబేలు 2.తాజ్‌మహల్‌ 3.మహారాజు 4.రావిచెట్టు 5.మెట్టు

అది ఏది?: 3


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని