తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 14 Mar 2024 01:36 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.



నేనెవర్ని?

 1.  నేనో అయిదక్షరాల పదాన్ని. ‘మాను’లో ఉంటాను. ‘పేను’లో ఉండను. ‘మిన్ను’లో ఉంటాను. ‘కన్ను’లో ఉండను. ‘బడి’లో ఉంటాను. ‘బలి’లో ఉండను. ‘కాలు’లో ఉంటాను. ‘మేలు’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘మాల’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?
2. నేను మూడక్షరాల పదాన్ని. ‘కలం’లో ఉంటాను. ‘బలం’లో ఉండను. ‘విరి’లో ఉంటాను. ‘కరి’లో ఉండను. ‘తవుడు’లో ఉంటాను. ‘చెవుడు’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


గబగబా అనండి!

1. I saw Susie sitting in a shoeshine shop.

2. I wish to wash my Irish wristwatch.
3. Four fine fresh fish for you.



జవాబులు : రాయగలరా?: 1.అభిరుచి 2.అవసరం 3.సముద్రతీరం 4.నీలిమేఘం 5.ఇంద్రధనుస్సు 6.ముత్యాలముగ్గు 7.పనసపొట్టు 8.పులసచేప 9.కొరమీను 10.కీరదోస 11.కరివేపాకు 12.పట్టుపంచె 13.గుడ్లగూబ 14.సమరశంఖం15.విజయకేతనం పదవలయం: 1.కరవు 2.చెరువు 3.బరువు 4.తరువు 5.కొలువు 6.తగవు 7.సులువు 8.సెలవు నేనెవర్ని?: 1.మామిడికాయ 2.కవిత పట్టికల్లో పదం!: మరమనిషి తేడాలు కనుక్కోండి: 1.పరీక్ష ప్యాడ్‌ 2.స్టవ్‌ మీది పాత్ర 3.క్యారెట్‌ 4.అల్మారా 5.కిటికీ 6.పాపజుట్టు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని