కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 16 Mar 2024 02:08 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


 నేనెవర్ని?

 1. నేనో అయిదక్షరాల పదాన్ని. ‘మనం’లో ఉంటాను. కానీ ‘జనం’లో ఉండను. ‘తిరుగు’లో ఉంటాను. కానీ ‘పరుగు’లో ఉండను. ‘కమల’లో ఉంటాను. కానీ ‘కవల’లో ఉండను. ‘ఆరు’లో ఉంటాను. కానీ ‘ఆమె’లో ఉండను. ‘పుత్తడి’లో ఉంటాను. కానీ ‘ఇత్తడి’లో ఉండను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. మూడక్షరాల పదాన్ని నేను. ‘ప్రకృతి’లో ఉంటాను. కానీ ‘వికృతి’లో లేను. ‘గళం’లో ఉంటాను. కానీ ‘దళం’లో లేను. ‘గతి’లో ఉంటాను. కానీ ‘గమ్యం’లో లేను. నేనెవర్ని?


అవునా.. కాదా...!

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. జాగ్రత్తగా చదివి ఏవి అవునో, ఏవి కదో చెప్పండి చూద్దాం.
1. స్ట్రాబెర్రీనే రాస్‌బెర్రీ అని పిలుస్తారు.
2. కబడ్డీ ఆటలో ఒక జట్టులో మొత్తం 15 మంది ఉంటారు.
3. ‘టెంపుల్‌ సిటీ ఆఫ్‌ ఇండియా’ అని భువనేశ్వర్‌ని అంటారు.
4. న్యూజిల్యాండ్‌ జాతీయ పక్షి కివి.
5. ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌క్రీంని అమెరికా తయారుచేసింది.


జవాబులు : పదవలయం: 1.వెలుగు 2.కలుగు 3.పరుగు 4.పెరుగు 5.తరుగు 6.తెలుగు 7.ఎలుగు 8.ముసుగు కనిపెట్టండి:  1.DRAMA 2.BONE  3.HOPE 4.PLACE   కవలలేవి?: 1, 4 అక్షరాల చెట్టు: JUSTIFICATION తప్పులే తప్పులు!: 1.దినపత్రిక 2.ఆరుగాలం 3.వేకువజామున 4.మేఘమాల 5.కురుక్షేత్రం 6.అమావాస్య 7.కరపత్రం 8.నాణెం బొమ్మల్లో ఏముందో?: 1.పిచ్చుక 2.పిల్లనగ్రోవి 3.విత్తనాలు 4.నారింజ 5.జల్లెడ నేనెవర్ని?: 1.మతిమరుపు 2.ప్రగతి అవునా.. కాదా..!: 1.కాదు 2.కాదు 3.అవును 4.అవును 5.కాదు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని