అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 17 Mar 2024 08:12 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

 


నేనెవర్ని?

నేను అయిదక్షరాల పదాన్ని. ‘సరస్సు’లో ఉంటాను. ‘శిరస్సు’లో ఉండను. ‘మనం’లో ఉంటాను. ‘మైనం’లో ఉండను. ‘లయ’లో ఉంటాను. ‘అల’లో ఉండను. ‘పాము’లో ఉంటాను. ‘గోము’లో ఉండను. ‘కల’లో ఉంటాను. ‘కళ’లో ఉండను. ‘నక్క’లో ఉంటాను. ‘కుక్క’లో ఉండను. నేనెవరో తెలుసా మీకు?


జవాబులు :  అక్షరాలరైలు: ADMISSION బొమ్మల్లో ఏముందో?: 1.కారం 2.రావిఆకు 3.కలం 4.పనసకాయ 5.వేపకాయలు(దాగున్న పదం: వేసవికాలం) అది ఏది?: 2 రాయగలరా?: 1.రంగుల రాట్నం 2.బంగారు పంజరం 3.మంచు పర్వతం 4.కుక్కతోక 5.చల్లని నీరు 6.సాయుధ పోరాటం 7.కాలువ గట్టు 8.అరటిపండు 9.ఆత్మవిశ్వాసం 10.కోడికూత 11.కొబ్బరిచెట్టు 12.అవయవదానం 13.మట్టిపాత్ర 14.తోలుబొమ్మ 15.రాగి చెంబు పట్టికల్లో పదం!: చిత్రలేఖనం ‘పద’నిస!: 1.నిప్పు 2.పప్పు 3.తుప్పు 4.ఒప్పు 5.తప్పు 6.కప్పు 7.చెప్పు 8.ముప్పు 9.డప్పు  నేనెవర్ని?: సమయపాలన


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని