తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి.

Updated : 18 Mar 2024 01:28 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి.
కనుక్కోండి చూద్దాం.


జవాబులు

పదవలయం!: 1.పవనం 2.భవనం 3.మలినం 4.దహనం 5.సహనం 6.పయనం 7.జననం 8.మననం

రాయగలరా!: 1.చెవిపోటు 2.కాలునొప్పి 3.గుండెధైర్యం 4.కొబ్బరినీరు 5.పెసరపప్పు 6.మొహమాటం 7.ఉల్లిపాయ 8.జామకాయ 9.పంచదార 10.పిడికిలి 11.మంచితనం 12.ఆణిముత్యం 13.చలివేంద్రం 14.పరమార్థం 15.ప్రాణప్రతిష్ఠ

గజిబిజి బిజిగజి!: 1.పావురాయి 2.కొండచిలువ 3.తెలివితేటలు 4.సాగుభూమి 5.గాలిమర 6.వేటగాడు 7.సాధుజీవి 8.సమాచారం

నేనెవర్ని?: 1.మైదానం 2.నాగుపాము

తేడాలు కనుక్కోండి: 1.ఎలుగుబంటి నోరు 2.కుందేలు చెవి 3.కోతి తోక 4.చెట్టు కాండం 5.చెట్టు కొమ్మ 6.ఉడుత తోక

తప్పులే తప్పులు!: 1.సామరస్యం 2.స్నేహితుడు 3.పెంకుటిల్లు 4.చిరునామా 5.బహుమతి 6.ఆనకట్ట 7.వంతెన 8.కొనుగోలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు