అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 21 Mar 2024 01:52 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేనెవర్ని?

 1.  నేనో మూడక్షరాల పదాన్ని. ‘వంకాయ’లో ఉంటాను. ‘టెంకాయ’లో ఉండను. ‘దవనం’లో ఉంటాను. ‘పవనం’లో ఉండను. ‘గానం’లో ఉంటాను. ‘గాయం’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?
2. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘నులక’లో ఉంటాను. ‘పలక’లో ఉండను. ‘బడి’లో ఉంటాను. ‘బలి’లో ఉండను. ‘కాయ’లో ఉంటాను. ‘మాయ’లో ఉండను. ‘కారం’లో ఉంటాను. ‘కాలం’లో ఉండను. నేనెవరో తెలుసా?


జవాబులు : అక్షరాలచెట్టు: MAINTENANCE అది ఏది?: 3 రాయగలరా?: 1.వాయువేగం 2.కాంతిపుంజం 3.వడగాలి 4.సుడిగుండం 5.విహారయాత్ర 6.కోనసీమ 7.కుతూహలం 8.అన్నదాత 9.రావిచెట్టు 10.అరటిపండు 11.సూర్యబింబం 12.చంద్రవంక 13.మహానది 14.పరిపాలన 15.చురకత్తి తప్పులే తప్పులు!: 1.జీర్ణాశయం 2.వివర్ణం 3.చలివేంద్రం 4.సామరస్యం 5.నీలిమేఘం 6.జలపాతం 7.అనుచరుడు 8.విద్యావ్యవస్థ బొమ్మల్లో ఏముందో?: 1.పల్లకీ 2.వేదిక 3.త్రిభుజం 4.దిక్సూచి 5.శనగలు (దాగున్న పదం: దినపత్రిక) నేనెవర్ని?: 1.వందనం 2.నుడికారం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు