పండ్లతో క్రిస్మస్‌ చెట్లు!

రంగురంగుల దీపాలు, మెరుపుల కాగితాలు, తీగలూ లతలూ, చిన్ని గంటలతో క్రిస్మస్‌ ట్రీని అందంగా అలంకరించడం తెలిసిందే.

Published : 24 Dec 2023 00:09 IST

రంగురంగుల దీపాలు, మెరుపుల కాగితాలు, తీగలూ లతలూ, చిన్ని గంటలతో క్రిస్మస్‌ ట్రీని అందంగా అలంకరించడం తెలిసిందే. ఇక్కడ చూడండి.. పండ్లూ, తినుబండారాలతో క్రిస్మస్‌ చెట్లు రూపొందించారు. కనువిందుగా ఉన్నాయి కదూ! నచ్చితే మీరూ ఇలాంటివి చేసి చూడండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని