అరటిపండుతో అందాల విందు

ఏడాది పొడుగునా దొరికే పండు అరటిపండు. ఇది చక్కటి పోషకాహారమే కాదు, అల్ప ధరతో అందరికీ అందుబాటులో ఉంటుంది. రుచి రీత్యా ఎక్కువమందికి నచ్చేది కూడా ఇదే.

Published : 30 Jul 2023 00:31 IST

ఏడాది పొడుగునా దొరికే పండు అరటిపండు. ఇది చక్కటి పోషకాహారమే కాదు, అల్ప ధరతో అందరికీ అందుబాటులో ఉంటుంది. రుచి రీత్యా ఎక్కువమందికి నచ్చేది కూడా ఇదే. ఆరగించడానికే కాదు.. నైవేద్యం, తాంబూలంలో అరటిదే అగ్రస్థానం. ఈ సాటి లేని మేటి పండును ఎంత అందంగా ముస్తాబు చేశారో చూడండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని