అంతరిక్షంలో మొదట ఏం తిన్నారో తెలుసా?

అంతరిక్షంలోకి వెళ్లేవారు టిఫిన్లూ, భోజనాలూ చేయరు. ఆ తినేది కూడా అతి తక్కువ పరిమాణంలో తింటారు. ఇది మనందరికీ తెలిసిందే.

Updated : 31 Mar 2024 00:50 IST

అంతరిక్షంలోకి వెళ్లేవారు టిఫిన్లూ, భోజనాలూ చేయరు. ఆ తినేది కూడా అతి తక్కువ పరిమాణంలో తింటారు. ఇది మనందరికీ తెలిసిందే. ఇంతకీ అక్కడ మొదట తిన్న ఆహారం ఏమిటో తెలుసా?! యాపిల్‌ సాస్‌. అవును.. జాన్‌ హర్శల్‌ గ్లెన్‌ జూనియర్‌ అంతరిక్షంలో యాపిల్‌ సాస్‌ తిన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని