కివీ.. సొగసులివీ..

కివీ పండు మంచి పోషకాహారం. ఇందులో ఆరోగ్యాన్ని కాపాడే ఔషధ గుణాలూ ఉన్నాయి. కివీ ముక్కల్ని ఎంత ముచ్చటగొలిపేలా అమర్చారో చూడండి! మీరు కూడా ఈ పండ్లను కట్‌ చేసి.. కొంచెం కళాత్మకంగా ప్లేటుల్లో పేర్చారనుకోండి.. ఇంటిల్లిపాదీ  ఇష్టంగా తినేస్తారు.

Updated : 07 Jan 2024 00:52 IST

కివీ పండు మంచి పోషకాహారం. ఇందులో ఆరోగ్యాన్ని కాపాడే ఔషధ గుణాలూ ఉన్నాయి. కివీ ముక్కల్ని ఎంత ముచ్చటగొలిపేలా అమర్చారో చూడండి! మీరు కూడా ఈ పండ్లను కట్‌ చేసి.. కొంచెం కళాత్మకంగా ప్లేటుల్లో పేర్చారనుకోండి.. ఇంటిల్లిపాదీ  ఇష్టంగా తినేస్తారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని