రంగు పడాలి

ఒంటిపై ఏదో ప్యాంటూ, చొక్కా వేస్తే నార్మల్‌. జోడీ సరిగ్గా ఉంటే అది స్టైల్‌. అందుకే చొక్కాకి తగ్గట్టు ప్యాంట్‌ రంగు ఉండాలంటారు ఫ్యాషన్‌ గురూలు.

Published : 22 Oct 2022 00:28 IST

ఒంటిపై ఏదో ప్యాంటూ, చొక్కా వేస్తే నార్మల్‌. జోడీ సరిగ్గా ఉంటే అది స్టైల్‌. అందుకే చొక్కాకి తగ్గట్టు ప్యాంట్‌ రంగు ఉండాలంటారు ఫ్యాషన్‌ గురూలు.

* లేత నీలం రంగు చొక్కా కూల్‌, చిల్‌ లుక్‌ని తెలియజేస్తుంది. దీనికి జతగా ముదురు నీలం, తెలుపు, నలుపు, గులాబీ రంగు ప్యాంట్లు బాగుంటాయి*గులాబీ టాప్‌లు కుర్రాళ్లకి ఆకర్షణీయంగా ఉంటాయి. దీనిపై ముదురు బ్లూ, నలుపు, తెలుపు, ఖాకీ.. కాంబినేషన్‌ బాగుంటుంది* అమ్మాయికైనా, అబ్బాయికైనా పీచ్‌ రంగు సెక్సీగా ఉంటుందంటారు. దీనిపై నలుపు, ముదురు బ్లూ, తెలుపు జతగా సరిపోతాయి* ఆల్‌రౌండర్‌ తెలుపుని క్యాజువల్‌గా, ఫార్మల్‌ ఎలాగైనా వాడొచ్చు. బ్లూ, నలుపు,  పీచ్‌, ఖాకీ.. జతగా సరిపోయే రంగులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని