పంచుకుందాం

అందమైన ఊహలకూ,  చేదు వాస్తవానికీ పంచుకుందాంమధ్య ఉండే అంతరం కరిగిపోయింది నీపరిచయంతో! నువ్వంటే నాకెందుకు ఇష్టమంటే...నా మాటలనేకాదు...మౌనాన్నీ అర్థం చేసుకుంటావు!

Updated : 01 Apr 2023 05:57 IST

అందమైన ఊహలకూ,  చేదు వాస్తవానికీ పంచుకుందాంమధ్య ఉండే అంతరం కరిగిపోయింది నీపరిచయంతో!

నువ్వంటే నాకెందుకు ఇష్టమంటే...నా మాటలనేకాదు...మౌనాన్నీ అర్థం చేసుకుంటావు!

కళ్లున్నది చూడ్డానికే కాదు..కబుర్లు చెప్పడానికి కూడానని నీవల్లే తెలిసింది!

చుట్టూ ఎందరున్నా శూన్యమే ఆ శూన్యంలో కనిపించేదీ  నీ రూపమే!

కిషోర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని