కుర్రకారు కోసం కారుచౌకగా

కారుచౌకైనా... ఖరీదు చేసేదైనా.. ద్విచక్రవాహనం యువతకి ఎప్పటికైనా మంచి నేస్తం. వాళ్ల కోసమే ఎంట్రీ లెవల్‌ విభాగంలో హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) కంపెనీ సీడీ 110 డ్రీమ్‌ డీలక్స్‌ మోడల్‌ని అందుబాటులోకి తెచ్చింది.

Updated : 12 Aug 2023 01:17 IST

కారుచౌకైనా... ఖరీదు చేసేదైనా.. ద్విచక్రవాహనం యువతకి ఎప్పటికైనా మంచి నేస్తం. వాళ్ల కోసమే ఎంట్రీ లెవల్‌ విభాగంలో హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) కంపెనీ సీడీ 110 డ్రీమ్‌ డీలక్స్‌ మోడల్‌ని అందుబాటులోకి తెచ్చింది.
ప్రత్యేకతలు: ఇంధన ట్యాంక్‌, సైడ్‌ కవర్లకు గ్రాఫిక్స్‌ తళుకులు అద్దారు. రెండువిధాలా స్టార్ట్‌/స్టాప్‌ స్విఛ్‌, సైడ్‌ స్టాండ్‌ ఇన్‌హిబిటర్‌ ప్రత్యేకం.
భద్రత: కాంబీ బ్రేక్‌ సిస్టమ్‌, ట్యూబ్‌లెస్‌ టైర్లు, డీసీ హెడ్‌ల్యాంప్‌లున్నాయి.
రంగులు: రెడ్‌, బ్లాక్‌, బ్లూ, గ్రీన్‌, గ్రే.. అందుబాటులో ఉన్నాయి.
ఇంజిన్‌: 109.51సీసీ సింగిల్‌ సిలిండర్‌, 8.67బీహెచ్‌పీ, 9.30ఎన్‌ఎం టార్క్‌ సామర్థ్యంతో పని చేస్తుంది.
ధర రూ: 73,400 (ఎక్స్‌ షోరూం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని