ఆలయం.. హరితమయం

శ్రీవారి మాతృమూర్తి వకుళామాత కొలువైన తిరుపతి గ్రామీణ మండలంలోని పాతకాల్వ పేరూరు బండపై పచ్చదనం కనువిందు చేస్తోంది. గతనెల 23న ఆలయ మహాసంప్రోక్షణ జరిగింది. పేరూరు బండపై గడ్డి

Published : 04 Jul 2022 04:58 IST

శ్రీవారి మాతృమూర్తి వకుళామాత కొలువైన తిరుపతి గ్రామీణ మండలంలోని పాతకాల్వ పేరూరు బండపై పచ్చదనం కనువిందు చేస్తోంది. గతనెల 23న ఆలయ మహాసంప్రోక్షణ జరిగింది. పేరూరు బండపై గడ్డి కూడా మొలవని పరిస్థితుల్లో తితిదే అధికారులు మట్టిని ఏర్పాటు చేసి నర్సరీల్లో లభించే గడ్డి ప్లేట్లను తెప్పించి అమర్చారు. ఆలయం చుట్టూ మొక్కలు నాటి పరిరక్షిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం హరితమయమైంది.

- ఈనాడు, తిరుపతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని