నీటి కోసం నిత్యం పరుగులే
కాకినాడలోని పర్లోపేట, సంజయ్‌నగర్, దుమ్ములపేట ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కుళాయిల ద్వారా పంపిణీ చేస్తున్న తాగునీరు కొద్దిరోజులుగా రంగుమారి దుర్వాసన వస్తోంది.
కాకినాడలోని పర్లోపేట, సంజయ్‌నగర్, దుమ్ములపేట ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కుళాయిల ద్వారా పంపిణీ చేస్తున్న తాగునీరు కొద్దిరోజులుగా రంగుమారి దుర్వాసన వస్తోంది. దీనిపై ఇటీవల స్థానికులు నిరసన తెలిపారు. దీంతో అధికారులు ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు. సుమారు 12 వేల కుటుంబాలు ఉండే ప్రాంతాలకు ట్యాంకర్లతో అరకొర సరఫరా చేస్తుండటం జనం ట్యాంకర్ల వద్ద బారులుదీరుతున్నారు. రెండు రోజులకు ఒకసారి పంపిణీ చేస్తుండటంతో ఈ కష్టాలు తప్పడం లేదు. రోజూ 20 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నామని నగరపాలక ఎస్‌ఈ సత్యకుమారి వివరణ ఇచ్చారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి కాలువకు నీటిని విడుదల చేశారని, కొద్ది రోజుల్లో సమస్య తీరుతుందని తెలిపారు.
ఈనాడు, కాకినాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kadapa: సచివాలయంలో సర్వేయర్‌పై వైకాపా కార్యకర్త దాడి
-
Jagan-adani: సీఎం జగన్‌తో గౌతమ్ అదానీ భేటీ
-
రోజుకు నాలుగు గంటలు ఫోన్లోనే.. పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వాడకం
-
Hyderabad: వర్షంలోనూ కొనసాగుతోన్న గణేశ్ నిమజ్జనాలు
-
ISRO Chief: సోమనాథ్ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ పూజలు
-
Chandramukhi 2 Review: రివ్యూ: చంద్రముఖి-2