logo

వికసించిన మే పుష్పం

ఏడాదిలో మే నెలలో మాత్రమే వికసిస్తుంది మే పుష్పం. జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్ కాలనీలో నివసిస్తున్న ఉల్లాస్ ఇంట్లో బుధవారం మే పుష్పం వికసించింది.

Published : 01 May 2024 18:50 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం:  ఏడాదిలో మే నెలలో మాత్రమే వికసిస్తుంది మే పుష్పం. జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్ కాలనీలో నివసిస్తున్న ఉల్లాస్ ఇంట్లో బుధవారం మే పుష్పం వికసించింది. కాలనీవాసులు, ప్రజలు వాటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మే పుష్పంతో సెల్ఫీలు దిగి స్టేటస్ గా పెట్టుకుంటున్నారు. ఇది మే మాసంలోనే వికసిస్తుందని, వారం రోజుల వరకే ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని