logo

కిక్కిరిసిన ప్రాంగణం.. ప్రయాణికుల అష్టకష్టాలు

తిరుపతి కేంద్రీయ బస్టాండ్‌ బుధవారం ప్రయాణికులు, శ్రీవారి భక్తులతో కిక్కిరిసింది.

Published : 23 May 2024 01:49 IST

 

బస్సుల కోసం పడిగాపులు

తిరుపతి కేంద్రీయ బస్టాండ్‌ బుధవారం ప్రయాణికులు, శ్రీవారి భక్తులతో కిక్కిరిసింది. తాతయ్యగుంట గంగమ్మ జాతర ముగియడంతో తిరుగుపయనమైన ప్రజలు, పౌర్ణమికి తిరువణ్ణామలైకి వెళ్లే భక్తులు భారీ రావడం, అలాగే తిరుమల శ్రీవారి భక్తులతో విపరీతమైన రద్దీ కనిపించింది. ప్రయాణికులకు తగినన్ని బస్సులు లేకపోవడంతో అవస్థలు పడుతూ కనిపించారు. బస్సుల వద్ద ప్రయాణికుల తోపులాటలు కనిపించాయి. చిత్తూరు వైపు వెళ్లే ప్రయాణికులు నరకం చూశారు.

ఈనాడు, తిరుపతి

బస్సులో సీట్ల కోసం పోటీపడుతూ..

ప్రయాణికులతో రద్దీ 

రిజర్వేషన్‌ కౌంటర్‌ వద్ద బారులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని