logo

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమై ఏడాది అయిన నేపథ్యంలో వైద్యులు, వైద్య సిబ్బందిని ఐఎంఏ జాతీయ నాయకులు డాక్టర్‌ దగ్గుమాటి శ్రీహరిరావు ఘనంగా సన్మానించారు. గురువారం స్విమ్స్‌ ఎదురుగా ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యులు ప్రియాంక, వైద్య సిబ్బందిని సత్కరించారు

Published : 21 Jan 2022 05:07 IST

తిరుపతి(వైద్యవిభాగం): కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమై ఏడాది అయిన నేపథ్యంలో వైద్యులు, వైద్య సిబ్బందిని ఐఎంఏ జాతీయ నాయకులు డాక్టర్‌ దగ్గుమాటి శ్రీహరిరావు ఘనంగా సన్మానించారు. గురువారం స్విమ్స్‌ ఎదురుగా ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యులు ప్రియాంక, వైద్య సిబ్బందిని సత్కరించారు. గతేడాది జనవరి 16వ తేదీ నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతున్నట్లు తెలిపారు. విస్తరిస్తున్న మూడో అలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని